విటమిన్ ఎ
ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడే విటమిన్లలో విటమిన్ ఎ ఒకటి. అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. ఈ విటమిన్ ఎ నారింజ, ఆకు కూరలు, పసుపు పచ్చ కూరగాయలు, టమాటాలు, రెడ్ బెల్ పెప్పర్, మామిడి, కాంటాలౌప్, గొడ్డు మాంసం కాలెయం, పాలు, చేపలు, గుడ్లు, చేపల నూనెల్లో పుష్కలంగా ఉంటుంది.