ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ తేనె మిశ్రమాన్ని బాగా కలిపి మొహానికి రాసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొహానికి రాసిన 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో మొహాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొహం పై ఉన్నటువంటి దుమ్ము ధూళికణాలు తొలగిపోయి ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తారు.