జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడం అంత సులువు కాదు. ఆడవాళ్లు, మగవాళ్లంటూ తేడా లేకుండా ఆయిలీ స్కిన్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆయిలీ స్కిన్ వల్ల ఎన్నో చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఏదేమైనా ముఖ అందాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. దీనికోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు కూడా జిడ్డు చర్మానికి దారితీస్తాయి. ఇవి ముఖంపై జిడ్డును మరింత పెంచుతాయి. అలాగే మొటిమలు, దద్దుర్లు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..