చర్మంపై దద్దుర్లు
శరీరంలో ఆకస్మిక దద్దుర్లు, వాపు కాలేయ వ్యాధికి సంకేతమంటున్నారు నిపుణులు. కడుపు, పాదాలలో నీరు నిల్వ ఉండటం వల్ల వాపు వస్తుంది.
ఆకలి లేకపోవడం
ఆకలి లేకపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా కాలెయ వ్యాధి బారిన పడ్డారనడానికి సంకేతం.
అలసట
వాంతులు, మైకము, అలసట వంట సమస్యలు కూడా కాలెయం ఆరోగ్యం దెబ్బతిన్నదనడాన్ని సూచిస్తుంది.