ప్రపంచంలోని నలుమూలల నుంచి లెక్కలేనంత మంది పర్యాటకులు మనాలికి వస్తూ ఉంటారు.
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో కురిసే మంచుపాతం మనాలిలో ప్రధాన ఆకర్షణ.
సాధారణంగా డిసెంబర్ - జనవరి నెలల్లో ఇక్కడ ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది.
వైట్ వాటర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, స్కీయింగ్, ట్రెకింగ్, హైకింగ్ లాంటి ఎన్నో సాహస క్రీడలు మనాలిలో ఉన్నాయి.
మనాలిలో మనాలి టౌన్, ఓల్డ్ మనాలి అని రెండు ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఓల్డ్ మనాలి పర్యాటకులను ఆకర్షించే ప్రధాన ప్రదేశం.
టిబెటన్ మార్కెట్, మను మార్కెట్, మాల్ రోడ్, హిమాచల్ ఎంపోరియం లాంటి ఎన్నో మార్కెట్లు ఓల్డ్ మనాలిలో చూడొచ్చు.
అర గ్రాములో ముక్కుపుడక.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!
తక్కువ బడ్జెట్ లో ట్రెండీ సిల్వర్ జ్యూవెలరీ
రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమౌతుంది?
ట్రెండీ డిజైన్లో లాంగ్ నల్లపూసలదండ.. చూస్తే వావ్ అనాల్సిందే!