విటమిన్ ఎ
విటమిన్ ఎ కూడా మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. విటమిన్ ఎ కడుపు, ప్రేగులు, శ్వాసకోశ వ్యవస్థ, నోరు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విటమిన్ అంటు వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ నారింజ, పసుపు, ఆకు కూరలలో కనిపించే బీటా కెరోటిన్ విటమిన్ ఎ కు అద్భుతమైన మూలం. ఇది కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.