జీవనశైలి మెరుగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. ఇతర కారణాల వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంది. వ్యాయామం చేయకపోవడం, బరువును ఎక్కువగా ఎత్తడం, పని ఎక్కువగా చేయడం, అదే పనిగా ఒకో భంగిమలో కూర్చోవడం, కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం, ఊబకాయం వంటి వాటివల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. వెన్నునొప్పి తగ్గాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం పదండి.