శృంగారానికి బానిసలుగా మారారా..? ఇవే సంకేతాలు..!

First Published | Sep 14, 2022, 1:26 PM IST

మరి తాము బానిసలుగా మారామో లేదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం మీకు కలగవచ్చు. ఈ కింద సంకేతాల ఆధారంగా మీరు బానిసలుగా మారారే లేదో తెలుసుకోండి.

sex addiction

శృంగారం పట్ల ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇది చాలా సహజం. తరచూ కలయికలో పాల్గొనాలనే కోరిక కలగడం కూడా సహజం కావచ్చు. కానీ... శృంగారానికి బానిసలుగా మారితే మాత్రం సమస్యలు ఎదుర్కొనక తప్పదు. మరి తాము బానిసలుగా మారామో లేదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం మీకు కలగవచ్చు. ఈ కింద సంకేతాల ఆధారంగా మీరు బానిసలుగా మారారే లేదో తెలుసుకోండి.

1.శృంగారం గురించి ఆలోచలను రావడం. అయితే... అవి ఎప్పుడైనా రావచ్చు. దాంట్లో తప్పులేదు. కానీ  వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అంటే.. మీరు దానికి  బానిసలుగా మారినట్లు కాదు. కానీ.. వాటిని కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు బానిసలుగా మారినట్లే అని అర్థం చేసుకోవాలి.
 


2.సెక్స్ కి బానిసగా మారినవారికి రోజంతా వాటి గురించే ఆలోచనలు వస్తూ ఉంటాయి.  ఈ టైమ.. ఆ టైమ్ అని తేడాలేదు. ఏ పని చేస్తున్నా వారి ఆలోచలను దాని గురించే ఉంటాయి. ఒక్కసారి కలయికలో పాల్గొన్న తర్వాత కూడా.. వారి ఆలోచలనకు అంతు ఉండదు. కొత్త కొత్త సెక్స్ ఫాంటసీలు వారి బుర్రలో పుడుతూ ఉంటాయి.
 

sex

3.సెక్స్ బానిసలుగా మారిన వారికి కొన్ని తప్పుడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. నిజానికి ఇలాంటి ఆలోచన ఏదైనా వస్తే ఎవరైనా అయ్యె ఇది తప్పు కదా అనే భావన కలుగుతుంది. కానీ... వీరికి మాత్రం ఆ ఆలోచన రాదు. అసలు తాము చేస్తున్నది.. తమ ఆలోచనలు తప్పు అని వీరు అనుకోరు.


4.సెక్స్ కి బానిసలుగా మారినవారు వేరే ఏ పని చేయలేరు. ఒక రిలేషన్స్ తో కూడా వారికి సంబంధం లేదు. వారికి కలయికలో పాల్గొనాలి అనుకుంటే... అవతల వ్యక్తి ఎవరు అనే ఆలోచన కూడా వీరికి రాదు.

5.సెక్స్ కి బానిసలుగా మారిన వారు... ఏవిధంగా సెక్స్ లో పాల్గొనాలి అని చూస్తారు. అక్కడ వారికి ఆ సమయంలో వారికి కావాల్సింది తమ పార్ట్ నర్ మాత్రమే కాదు. ఎవరు దొరుకుతారా అని చూస్తారు. ఆ సమయంలో వారికి ఎవరు ఒంటరిగా దొరికినా చాలు అని భావిస్తారు. వీరికి పర్సన్ తో పనిలేదు. తమ కోరిక తీరితే  చాలు అని భావిస్తారు.

Sex-09

6.ఇక సెక్స్ కి బానిసలుగా మారిన వారు.. హస్త ప్రయోగం విషయంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎవరూ సెక్స్ చేయడానికి తమకు అనువుగా దొరకకపోతే... హస్త ప్రయోగంలో పాల్గొంటారు. అది కూడా... అతిగా చేస్తూ ఉంటారు.
 

Sex-10

7.ఇక సెక్స్ కి బానిసలుగా మారిన వారు ఇతరులు నార్మల్ గా టచ్ చేసినా కూడా వీరికి సెక్స్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. వాళ్లు మనల్ని క్యాజువల్ తాకారు అని కూడా ఆలోచించరు. ఇక.. బానిసలుగా మారిన వారు వేశ్యలతో  శృంగారానికి కూడా ఎక్కువ ఆసక్తి  చూపిస్తారు.


8.శృంగారానికి బానిసలుగా మారిన వారు.. తమ జీవిత భాగస్వామిని నిత్యం మోసం చేస్తారు. తమ పార్ట్ నర్ కి తెలీకుండా కేవలం సెక్స్ కోసం మరో పార్ట్ నర్ ని వెతుకుతూ ఉంటారు. ఎక్కువ మందితో రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు.
 

Latest Videos

click me!