Telugu

Kitchen Hacks: ఇలా చేస్తే... రెండు రోజులైనా పాలు విరిగిపోవు..!

Telugu

పాలను బాగా మరిగించాలి...

పాలు విరిగకూడదు అంటే.. పాలను ఎక్కువ సేపు మరిగించాలి. ఇలా మరిగిస్తే రెండు రోజులైనా పాలు తాజాగా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

వంటసోడా

పాలు మరిగించేటప్పుడు అందులో కొద్దిగా వంట సోడా వేస్తే పాలు విరగవు. 

Image credits: Pixabay
Telugu

యాలకులు

పాలను వేడి చేయడానికి ముందు ఒకటి లేదా మూడు యాలకులను వేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

ఫ్రిడ్జ్‌లో పెట్టండి

పాలను బయట పెట్టే బదులు ఫ్రిడ్జ్‌లో పెడితే, అవి పాడవకుండా ఉండటమే కాకుండా, విరిగిపోకుండా కూడా ఉంటాయి. ఇలా చేస్తే పాలు రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి.

Image credits: Getty

Dora Anklets: నల్ల దారంతో డోరా పట్టీలు, దిష్టే తగలదు

Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు

Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి

Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా