బర్గర్
బర్గర్లు, పిజ్జాలు, శాండ్ విచ్ లు మొదలైన ఫాస్ట్ ఫుడ్ ఫుడ్స్ ను మధ్యాహ్నం పూట అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ శరీరంలో కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. అంతేకాదు ఊబకాయం కూడా పెరుగుతుంది. కాబట్టి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు లైంచ్ టైం లో ఎట్టిపరిస్థితిలో తినకండి. వీలైనంత ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్నే తినండి. ఆరోగ్యంగా ఉంటారు.