ఇది చాలా ఈజీ ట్రిక్. టీ లో తీపి ఎక్కువైనప్పుడు కొద్దిగా వేడి పాలు కలుపుకుంటే సరిపోతుంది. తీపి తగ్గుతుంది.
కొద్దిగా దంచిన అల్లం వేసి టీని మళ్లీ మరిగించండి. అల్లం ఘాటుకు అధిక తీపి తగ్గుతుంది.
Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Cucumber Benefits: ఎండాకాలంలో కీరదోస తింటే ఏమౌతుంది?
Pomegranate Juice: రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే ఏమౌతుంది?