పీరియడ్స్ నొప్పిని తగ్గించేందుకు ఇంకేం చేయొచ్చు..
ఈ పీరియడ్స్ సమయంలో వేయించిన ఆహారాలను తినకపోవడే మంచిది. పాలు, పాల ఉత్పత్తులను, కెఫిన్ , కొవ్వు ఆహారాలను తినకూడదు. వీటిని తీసుకుంటే మలబద్దకం సమస్య బారిన పడతారు. ముఖ్యంగా పొట్టపై వేడి కాపడం పెడితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే పుదీనా టీ తాగినా నొప్పి కాస్త తగ్గుతుంది. హీటింగ్ ప్యాడ్ ను ఉపయోగించడం వల్ల ఈ నొప్పి చాలా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.