చుండ్రు, పొడిబారిపోవడం వల్ల తలపై ఉన్న చర్మం జుట్టు రాలడానికి కారణమవుతాయి. సున్నితమైన స్క్రబ్ లేదా టీ ట్రీ ఆధారిత ఉత్పత్తులతో తలపై ఉన్న చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
Image credits: gemini
Telugu
వీటిిన తినండి
చలికాలంలో నీరసంగా, బలహీనతగా ఉంటుంది. జుట్టు అధికంగా రాలిపోతుంది. గుడ్లు, పప్పులు, బాదం, అవిసె గింజలు, పాలకూర వంటివి ఆహారంలో చేర్చుకోండి.
Image credits: gemini
Telugu
హెయిర్ డ్రైయర్ వాడకం
వేడి అనేది జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. జుట్టును సహజంగానే ఆరనివ్వాలి తప్ప హెయిర్ డ్రయ్యర్ వాడకపోవడమే మంచిది.
Image credits: gemini
Telugu
వారానికోసారి హెయిర్ మాస్క్
కలబంద, పెరుగు, మెంతులు లేదా కొబ్బరి పాలతో చేసిన సహజ హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణనిచ్చి, రాలడాన్ని నివారిస్తుంది.
Image credits: gemini
Telugu
సల్ఫేట్ లేని షాంపూతో
కఠినమైన షాంపూలు చలికాలంలో జుట్టును మరింత బలహీనపరుస్తాయి. మృదువైన, తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూను ఉపయోగించండి.
Image credits: gemini
Telugu
వేడి నీటితో తలస్నానం చేయవద్దు
వేడి నీరు తలపై ఉన్న చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది. గోరువెచ్చని నీటిని వాడండి. దీనివల్ల పొడిబారడం తగ్గి జుట్టు రాలడం ఆగుతుంది.
Image credits: gemini
Telugu
స్కాల్ప్ మసాజ్ చేయండి
చలికాలంలో తల చర్మం పొడిబారి జుట్టు రాలడం పెరుగుతుంది. వారానికి 2 నుంచి 3 సార్లు గోరువెచ్చని కొబ్బరి, బాదం లేదా ఆలివ్ నూనెతో మసాజ్ చేయండి.