ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం పొద్దుతిరుగుడు విత్తనాలను, గుమ్మడి విత్తనాలను, ఆకు పచ్చకూరగాయలను, గోధుమలు, గింజలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను, డిప్రెషన్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.