తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, నోటి ఆరోగ్యానికి మంచిది.పూర్వం భోజనం తర్వాత తమలపాకు నమలడం ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించేది. ఇది ఆరోగ్య చిట్కాగా పెద్దలు పాటించే సంప్రదాయం.
తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అద్భుత లాభాలను ఇస్తాయి.
25
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయకారి
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయకారి తమలపాకు నీరు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులను క్రమంగా తగ్గించడంలో ఇది దోహదపడుతుంది.
35
మధుమేహ నియంత్రణలో తమలపాకు నీటి పాత్ర
మధుమేహ నియంత్రణలో తమలపాకు నీటి పాత్ర ఇన్‌సులిన్ పనితీరును మెరుగుపరచడంతో పాటు బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో తమలపాకు నీరు ఉపయోగపడుతుంది.
కడుపులో గ్యాస్, ఉబ్బసం, అసిడిటీ లాంటి సమస్యలను తగ్గించడంలో తమలపాకు నీరు సహాయకారి.. ఉదయాన్నే తాగితే మెరుగైన ఫలితాలు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని తమలపాకు నీరు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.
55
తేలికగా ఇంట్లోనే
రెండు మూడు తాజా తమలపాకులను నీటిలో మరిగించి గోరువెచ్చగా తాగండి. వారంలో 3-4సార్లు తాగితే చాలు.