Telugu

Bone health: 30 రోజుల్లో ఎముకలు బలంగా మారాలంటే.. ఈ ఫుడ్‌ తినాల్సిందే!

Telugu

రాగులు

రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా చేయడానికి సహాయపడుతుంది. రాగులను డైట్ లో చేర్చుకుంటే ఎముకుల గల్లబారడం, ఎముకలు పగుళ్లు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Image credits: Getty
Telugu

నువ్వులు

నువ్వుల్లో రాగి, మెగ్నీషియం, కాల్షియం, ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్‌ కూడా అధికంగా ఉంది. ఈ పోషకాలన్నీ ఎముకల సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తాయి.

Image credits: Getty
Telugu

చియా గింజలు

చియా గింజల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని తినడం ఎముకల ఆరోగ్యానికి మంచిది. చియా గింజలలో కాల్షియం, మెగ్నీషియం,  భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.  

Image credits: Getty
Telugu

పాల ఉత్పత్తులు

పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి కూడా ఎముకల ఆరోగ్యానికి మంచివి.

Image credits: Getty
Telugu

మునగాకు

మునగాకులో కాల్షియం, ఫాస్పరస్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

బాదం

కాల్షియం అధికంగా ఉండే బాదం, బాదం పాలు వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

ఆరెంజ్

ఆరెంజ్‌లో కాల్షియం ఉంటుంది. కాబట్టి రోజూ ఆరెంజ్ లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు.

Image credits: Getty

Dementia: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. డిమెన్షియా వ్యాధి కావొచ్చు?

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు... ఈ టిప్స్ పాటిస్తే మేలు..

Uric Acid Symptoms: రాత్రివేళ పాదాల్లో నొప్పా? ఆ వ్యాధి కావొచ్చు..

Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే.. బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందట!