Dish Washer: రూ.15వేలకే డిష్ వాషర్...ఇంతకన్నా తక్కువకి ఎక్కడా రాదు, రోజూ గిన్నెలు తోమే శ్రమే ఉండదు..!

Published : May 30, 2026, 05:43 PM IST

 Dish Washer: రోజూ ఇంట్లో గిన్నెలు కడగాలంటే చిరాకుగా ఉందా? అలా అని.. డిష్ వాషర్ కొందాం అంటే..చాలా ఖరీదు అని ఫీల్ అవుతున్నారా? బడ్జెట్ ధరలో కూడా ఇప్పుడు మనకు డిష్ వాషర్ అందుబాటులోకి వచ్చేసింది... 

PREV
13
Dish Washer

ప్రస్తుతం ఉద్యోగాలు, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఇంటి పనులు చేసుకోవడానికి చాలా మందికి కష్టంగా మారింది. ముఖ్యంగా రోజూ పేరుకుపోయే పాత్రలను శుభ్రం చేయడం చాలా కష్టం. పనివాళ్లను పెట్టుకున్నా.. డైలీ వస్తారనే గ్యారెంటీ ఉండదు. అందుకే, అలాంటి వారి కోసమే ఈ డిష్ వాషర్. డిష్ వాషర్ అంటే చాలా ఖరీదైనది అని అనుకుంటారు. కానీ.. కేవలం 15 వేల ఖరీదులోనే ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. Midea 8 place setting Countertop Dishwasher అమేజాన్ లో మనకు బడ్జెట్ రేంజ్ లోనే లభిస్తుంది.

కాంపాక్ట్ డిజైన్ తో రూపొందించిన ఈ డిష్ వాషర్ చిన్న కుటుంబాలకు, అపార్టెమెంట్ లలో నివసించే వారికి బాగా ఉపయోగపడుతుంది. వంట గదిలో దీనికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం ఉండదు. చిన్న టేబుల్ లేదా కౌంటర్ టాప్ పై సులభంగా అమర్చవచ్చు.

23
8 ప్లేస్ సెట్టింగ్ సామర్థ్యం...

ఈ డిష్ వాషర్ లో ఒకేసారి ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు వంటి అనేక పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. చిన్న ఫ్యామిలీ, మధ్య తరహా కుటుంబాల వారికి ఇది సరిపోతుంది.

6 వాష్ ప్రోగ్రామ్ లు...

వివిధ రకాల పాత్రలకు అనుగుణంగా 6 ప్రత్యేక వాష్ మోడ్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. గిన్నెలపై ఉన్న మురికి స్థాయిని బట్టి సరైన మోడ్ ని సెలక్ట్ చేసుకోవచ్చు.

ఇంటెన్సివ్ వాష్ ఫీచర్

నూనె, మసాలా, గట్టిగా అంటుకున్న ఆహార అవశేషాలను కూడా సమర్థవంతంగా తొలగించే సామర్థ్యం ఈ డిష్‌వాషర్‌కు ఉంది. భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే మసాలాలు, నూనె మరకలను కూడా సులభంగా శుభ్రం చేస్తుంది.

33
నీటిని ఆదా చేసే టెక్నాలజీ

చేతులతో పాత్రలు తోమడంలో ఎక్కువ నీరు వృథా అవుతుంది. కానీ ఈ డిష్‌వాషర్ తక్కువ నీటితో ఎక్కువ పాత్రలను శుభ్రం చేయగలదు. దీంతో నీటి వినియోగం కూడా తగ్గుతుంది.

హైజీనిక్ క్లీనింగ్

అధిక ఉష్ణోగ్రతతో పాత్రలను శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా, జెర్మ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాత్రలు మరింత పరిశుభ్రంగా మారతాయి.

ధర ఎంతంటే....

ఈ Midea Countertop Dishwasher ప్రస్తుతం సుమారు రూ.14,990 ధరలో అందుబాటులో ఉంది. ధర కాస్త ఎక్కువగా అనిపించినా, సమయం, శ్రమ ఆదా కావడం వల్ల దీర్ఘకాలంలో మంచి పెట్టుబడిగా చెప్పవచ్చు.

ముగింపు

రోజూ పాత్రలు తోమడం వల్ల సమయం వృథా అవుతోందని భావించే వారికి ఈ డిష్‌వాషర్ మంచి ఎంపిక. కాంపాక్ట్ డిజైన్, తక్కువ నీటి వినియోగం, 6 వాష్ ప్రోగ్రామ్‌లు, హైజీనిక్ క్లీనింగ్ వంటి ఫీచర్లతో పని చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories