శారీరక ధృఢత్వంతో పాటు మనిషికి మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ పని చేయాలన్నా... శరీరం, మెదడు రెండూ సహకరించాల్సిందే. మెదడు కండరాలకు సంకేతాలను పంపినప్పుడు మాత్రమే కండరాలు పని చేస్తాయి. కానీ ఒత్తిడి , గజిబిజి జీవనశైలి మెదడు సామర్థ్యం తగ్గడానికి దారితీస్తుంది.