పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని (Sexual ability) పెంచేందుకు టెస్టోస్టెరాన్ (Testosterone) అనే హార్మోన్ కీలకపాత్ర వహిస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో తక్కువగా ఉంటే పురుషులలో అంగస్తంభన సమస్యలు, లైంగిక పటుత్వం లేకపోవడం, శృంగార కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే కొన్నిసార్లు ఈ హార్మోన్ స్థాయిలో గణనీయమైన మార్పులు ఏర్పడితే లైంగిక స్తబ్దత కూడా కలగవచ్చు.