ఒత్తిడిని నివారించి, తగినంత నిద్రపోవడం: అతి తక్కువగా నిద్రపోవడం వల్ల మానవునికి అది ఒత్తిడికి దారితీస్తుంది. అంతేకాకుండా అధిక క్యాలరీల ఆహారాల పట్ల ఆకలిని పెంచుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది. కాకుండా నాణ్యతలేని నిద్రపోవడం వల్ల మీరు బరువు త్వరగా పెరగడానికి దారితీస్తుంది.