చాలామంది వివాహం జరిగిన తర్వాత లేదా ప్రస్తుతం ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అధిక శరీర బరువు పెరుగుతున్నారు. ఇలా అధిక శరీర బరువు పెరగటం వల్ల చాలామందిలో లైంగిక ఆసక్తి తగ్గిపోతుందని, తమ ఆకారాన్ని దృష్టిలో పెట్టుకొని లైంగిక చర్యలలో పాల్గొనడానికి ఇబ్బందులు తలెత్తడం వల్ల పూర్తిగా వారిలో నుంచి ఆసక్తిని పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.