సాధారణంగా వైన్ బీర్ వోడ్కా వంటి వాటిలో ఆల్కహాల్ పరిమాణం ఎక్కువగా ఉంటుందని తరచూ వీటిని తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలామంది భావిస్తారు. నిజానికి బ్రాందీ, విస్కీ, జిన్, రమ్ వంటి వాటితో పోలిస్తే వైన్ లో చాలా తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ ఉంటుంది. వైన్ తాగిన చాలా మందికి కిక్ ఎక్కదు అందుకే మందు బాబులు వైన్ కు చాలా దూరంగా ఉంటారు.