మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటే శరీరం బరువు పెరుగుతారనే విషయం మనకు తెలిసిందే. అయితే కార్బోహైడ్రేట్లతో పాటు పిండి పదార్థాలు కూడా తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరుగుతారు. ఈ క్రమంలోనే అధిక మొత్తంలో పిండి పదార్థాలు కలిగినటువంటి బంగాళాదుంపలలో పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.