రెండు తనువుల దాహాన్ని తీర్చే కలయికే శృంగారం. శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తే స్వర్గపు అంచులను చవిచూడవచ్చు. శృంగారం స్త్రీ, పురుషుల ఆరోగ్యానికి మంచిది (Good for health). అలసిపోయిన శరీరానికి విశ్రాంతిని కల్పించే మధురమైన ప్రక్రియ శృంగారం. శృంగారం శరీరానికి మంచి వ్యాయామం (Exercise) లాంటిది. కానీ చాలామంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు.