టొమాటో సాస్, టొమాటో కెచప్ చాలా పాపులర్. స్నాక్స్‌తో వీటిని తింటారు. రోల్, ఫ్రై, చాప్స్, సింగారా తినాలంటే చాలామంది టొమాటో కెచప్ లేదా సాస్ వేసుకుంటారు. టొమాటో సాస్, కెచప్‌తో పాటు చిప్స్, పాస్తా లాంటివి కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఈ ఫుడ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి.