యాలకులు వంటకు రుచి, సువాసన పెంచుతాయి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. పచ్చి యాలకుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. యాలకుల నూనె, సారం అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. మరి యాలకులను ఎలా తింటే దాని పూర్తి ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం...