ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మెంతులు కచ్చితంగా వాడాలట. ప్రతిరోజూ మెంతులు నానపెట్టిన నీరు తాగితే.. ఆరోగ్యానికి మంచిదని.. అంతేకాకుండా.. షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి వచ్చేమెంతుల్లో పీచు పదార్థాలు, ఇనుము,
విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అవకాశం ఉందని చెబుతున్నారు. కేవలం షుగర్ పేషెంట్స్ కి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా.. చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.