మనం గుడిలోకి వెళ్లగానే ఫస్ట్ చేసే పని గంట కొట్టడం. సంస్కృతంలో దీనిని ఘంటా అంటారు. కాంస్యఘంట, తాళ, ఘటిక, జయఘంటిక, క్షుద్రఘంట, క్రమ అని వీటిలో చాలా రకాలు ఉన్నాయని సంస్కృత సాహిత్యం చెబుతోంది. గంట కొట్టడం అంటే కేవలం దేవుడిని నిద్ర లేపడం కాదు, మనల్ని మనం అలర్ట్ చేసుకోవడం.
టెంపుల్ బెల్స్ మామూలు మెటల్స్‌తో చేయరు. వీటిని లెడ్, కాడ్మియం, కాపర్, జింక్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి లోహాలను సరైన నిష్పత్తిలో కలిపి తయారు చేస్తారు. దీనివల్ల వచ్చే సౌండ్ మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఈ నాదం విశ్వం పుట్టినప్పుడు వచ్చిన ఓం శబ్దంతో సమానంగా ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉండే నెగెటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.