Telugu

కేవలం 3 రూపాయలకే లీటర్ పెట్రోల్.. ఎక్కడో తెలుసా?

Telugu

ఇరాన్‌లో పెట్రోల్ ధర ఎంత?

ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.2 నుండి రూ.5 రూపాయలలోపే (భారత కరెన్సీలో) ఉంటుంది.  

Image credits: freepik
Telugu

వెనిజులాలో పెట్రోల్ ధర ఎంత?

వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర కూడా రూ.3 నుండి రూ.5 లోపు ఉంటుంది. 

Image credits: freepik
Telugu

అంగోలాలో పెట్రోల్ ధర ఎంత?

అంగోలాలో లీటర్ పెట్రోల్ ధర రూ.25-30 లోపు ఉంటుంది. ఆఫ్రికాలో అతి చౌకగా పెట్రోల్ లభించే దేశం అంగోలా. 

Image credits: freepik
Telugu

కువైట్‌లో పెట్రోల్ ధర

కువైట్‌లో లీటర్ పెట్రోల్ ధర 30-35 రూపాయల లోపు ఉంటుంది.

Image credits: freepik
Telugu

అల్జీరియాలో పెట్రోల్ ధర

అల్జీరియాలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.30-35 లోపు ఉంటుంది.

Image credits: freepik

Pakistani Products : భారతీయులు వాడే ఈ వస్తువులు పాక్ నుండి వస్తాయా..!

గుడికి వెళ్ళినవారు మెట్లపై ఎందుకు కూర్చుంటారో తెలుసా?

Goosebumps : బాగా ఎగ్జైట్ అయితే గూస్‌బంప్స్ వస్తాయి.. ఎందుకో తెలుసా?

Taj Mahal Cost : తాజ్ మహల్ కట్టడానికి షాజహాన్ ఎంత ఖర్చు చేశాడో తెలుసా?