Janhvi Kapoor: పైట లేకుండా ఆ ఫోజు లేంటి జాన్వీ... అందాల విందుకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రకారు

First Published Dec 7, 2021, 3:20 PM IST

హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కి సరైన బ్రేక్ దక్కలేదు. అయితే నటిగా ఆమెకు మార్కులు పడ్డాయి. అందుకే ఆఫర్స్ విషయంలో ఢోకా లేదు. దానికి తోడు కపూర్ ఫ్యామిలీ అమ్మాయి కావడంతో జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఉపేయడం ఖాయం అంటున్నారు. 
 

సినిమాల సంగతి ఎలా ఉన్నా... సోషల్ మీడియాలో జాన్వీ జోరు మాములుగా లేదు. ఆమె ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. జాన్వీ అందాల దాడికి ఇంటర్నెట్ షేక్ అవుతుంది. తాజా ఫోటో షూట్ లో జాన్వీ ఎద అందాలు చూపిస్తూ... చంపేశారు. 
 

పింక్ లెహంగా చోళీలో జాన్వీ కిరాక్ పోజులతో కాకరేపారు. చోళీ పై పైట లేకుండా జాన్వీ పరువాలు చూపిస్తూ జాతర చేసింది. జాన్వీ గ్లామర్ షోకి నెటిజెన్స్ మైండ్ బ్లాక్ కావడంతో.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మతిపోగొడుతున్న అందాలకు మత్తెక్కించే చూపులు తోడు కావడంతో మరింత ప్రమాదకరంగా మారింది. 

జాన్వీ కపూర్ నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.షాపింగ్, మీటింగ్ ఏదైన ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ బేబీ. 


అందుకే ఫోటోగ్రాఫర్స్ జాన్వీని తమ కెమెరాలలో బంధించాడనికి సిద్ధంగా ఉంటారు.దీనితో జాన్వీ స్కిన్ షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా హల్చల్ చేస్తూ ఉంటాయి.  

ఆ మధ్య మాల్దీవ్స్ వివాహారానికి వెళ్లిన జాన్వీ  స్విమ్ సూట్ లో కనిపించి మైండ్ బ్లాక్ చేశారు. బికినీలో తడిసిన అందాలు ప్రదర్శిస్తూ, కుర్రకారును టెంప్ట్ చేశారు. జాన్వీ కపూర్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్, ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అప్పట్లో ఆమె ఫోటోలు తెగ వైరల్ కావడం జరిగింది.

జాన్వీ నటించిన గత చిత్రం రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు.  2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి. 

ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.అలాగే జాన్వీ నటిస్తున్న మిలి అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.  జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. అయితే స్టార్స్ సరసన ఆమెకు ఆఫర్స్ దక్కడం లేదు. 

కూతురిని హీరోయిన్ గా వెండితెరపై చూసుకోవాలనే ఆశ తీరకుండానే శ్రీదేవి మరణించారు. 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించారు. ఆమె మృతిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ మొదటి చిత్రం దఢక్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, శ్రీదేవి ఆకస్మిక మరణం పొందారు. మరణించేవరకు కూడా ఆమె నటిస్తూనే ఉన్నారు.

Also read Ileana: టూ పీస్‌ బికినీలో అందాలను దగ్గరగా చూపిస్తూ ఇలియానా సెల్ఫీ దుమారం.. ఇంకా ఏం మిగిలిందని.. ఆల్మోస్ట్
Also read Shivathmika: స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో సోఫాలో శివాత్మిక పరువాలు.. టెంప్ట్ అయితే కొంప కొల్లేరే!

click me!