కుర్ర హీరోతో 47ఏళ్ల పవన్ హీరోయిన్ మలైకా ఎంగేజ్మెంట్?

First Published Apr 14, 2021, 2:02 PM IST

ప్రేమకు వయసు భేదం ఉండదు అని నిరూపించాడు బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్. వీరిద్దరి వయసులో వ్యత్యాసం పదేళ్ల పైమాటే, కానీ వీరిద్దరూ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారన్నది నిజం అట. 
 

మలైకా అరోరా భర్త అర్బాజ్ ఖాన్ తో విడిపోవడానికి కారణం అర్జున్ కపూరే నట. వీరి రహస్య బంధం డ్రైవర్స్ ద్వారా తెలుసుకొని, విడాకులు ఇచ్చి ఆమెను దూరం చేసుకున్నాడనేది కొన్ని వర్గాల బోగట్టా.
undefined
పెళ్ళై విడిపోయిన మలైకా, పెళ్లి కానీ అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. వీరి బంధంపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ, పెద్దలు విభేదించినప్పటికీ అస్సలు తగ్గడం లేదు. టీనేజ్ కుర్రాళ్ల వలె, లైఫ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
అనూహ్యంగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ లకు ఎంగేజ్మెంట్ జరిగిందంటూ బాలీవుడ్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ ఫోటోలకు పోజిచ్చారు. అలాగే వాటిని ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.
undefined
దానికి తోడు ఓ రొమాంటిక్ కామెంట్ కూడా వదిలిన నేపథ్యంలో అర్జున్ కపూర్ ఆమె వేలికి రింగ్ తొడిగాడంటూ అందరూ అనుకుంటున్నారు. అయితే ఆర్నాజ్ అనే ఎంగేజ్మెంట్ రింగ్స్ విక్రయించే సంస్థ ప్రమోషన్ కోసం అయ్యి వుండవచ్చని చాలా మంది భావిస్తున్నారు.
undefined
పీకల దాకా ప్రేమలో మునిగిన ఈ జంట ఎంగేజ్మెంట్ జరుపుకొని పెళ్లి చేసుకుంటే తప్పేముంది. మలైకా అరోరాకు పదహారేళ్లు దాటిన టీనేజ్ బాయ్ కొడుకుగా ఉన్నాడు.

malaika arora

40 ప్లస్ లో ఉన్న మలైకా కఠిన కసరత్తులు, వ్యాయామాలతో ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నారు.
undefined
click me!