మిల్క్ బ్యూటీ తమన్నాతో ప్రేమలో ఉన్నాడు విజయ్ వర్మ. ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కాని.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అనేది మాత్రం చెప్పడంలేదు. వీరు కనిపించిన ప్రతీ సారి ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురవుతుంది. లస్ట్ స్టోరీస్ 2 లో ఈ జంట కలిసి నటించింది. ఈమూవీలో తమన్నా బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించారు. హాట్ సీన్స్ తో అదరగొట్టారు.