నేను అబ్బాయిలా ఉన్నానంటా.. ట్రోల్స్ పై స్పందిస్తూ విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే ఆవేదన

Published : Mar 10, 2021, 10:17 AM IST

కెరీర్‌ ప్రారంభంలో తనని అంతా అమ్మాయిలతో పోల్చేవారని, దీంతో తాను మానసికంగా కృంగిపోయానని చెప్పింది విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `లైగర్‌` చిత్రంలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ అమ్మడు తాను ట్రోల్‌ అయిన విషయం చెప్పింది బాధపడింది.

PREV
116
నేను అబ్బాయిలా ఉన్నానంటా.. ట్రోల్స్ పై స్పందిస్తూ విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌  అనన్య పాండే ఆవేదన
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను కెరీర్‌ ప్రారంభంలో ఎలా ట్రోల్‌కి గురయ్యిందో వెల్లడించింది. అది తనని మరింతగా బలహీనంగా మార్చిందని చెప్పింది అనన్య పాండే.

216
బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య పాండే తాజాగా ఆ విషయాలను ఇంటర్వ్యూలో చెబుతూ, నటిగా మారిన కొత్తలో చాలా మంది నా శరీర ఆకృతిపై చాలా రకాల కామెంట్లు చేసేవారని చెప్పింది. బాడీ షేమింగ్‌ని ఎదుర్కొన్నట్టు చెప్పింది.

316
`అప్పుడే నేను హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అప్పుడు బక్క పలుచగా కనిపిస్తున్నానని, అచ్చం అబ్బాయిల శరీరాకృతిలా నా బాడీ ఉందని విమర్శించేవారు.

416
గతంలో నేను చాలా సార్లు ట్రోల్స్ కి గురయ్యాను. కొందరు నా శరీరాన్ని అబ్బాయిల శరీరంతో పోల్చేవారు. అబ్బాయిలా ఉన్నావని బాడీ షేమింగ్‌ చేసేవారు. అబ్బాయిలతో పోల్చుతూ పోస్ట్ లు పెడుతూ, ట్రోల్‌ చేశారు. అది నన్ను ఎంతగానో బాధించింది.

516
ఎంతో కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా ముందుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి ట్రోల్స్ నన్ను బాగా కుంగదీశాయి. దీంతో నేను మరింత వీక్‌ అయిపోయాను` అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది అనన్య పాండే.

616
ఆ తర్వాత ట్రోల్స్ కామన్‌ అనే విషయం తెలుసుకున్నా. వాటిని సాధారణంగానే చూడటం ప్రారంభించా. దీంతో ట్రోల్స్ నాపై ప్రభావం చూపడం మానేశాయి. ఇప్పుడు వాటిని ఎంజాయ్‌ చేస్తున్నా. అందుకు కారణం నన్ను నేను ప్రేమించడమే కారణం` అని చెప్పుకొచ్చింది అనన్య పాండే.

716
ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం అనన్య.. షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానే ఖాన్‌, సంజయ్‌ కపూర్‌ తనయ షనయా కపూర్‌లతో కలిసి `సో పాజిటివ్‌` పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

816
అయితే ఆమె తమ ముగ్గురు ఫోటోలను పోస్ట్ చేస్తూ `చార్లీస్‌ ఏంజెల్స్` అంటూ ట్వీట్‌ చేసింది. ఇందులో ఏంజెల్స్ అనే స్పెల్లింగ్‌ తప్పుగా పోస్ట్ చేయడంతో విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వెంటనే ఆమె దాన్ని సరి చేసుకుని మళ్లీ పోస్ట్ చేసింది.

916
2019లో `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ, `పతి పత్ని ఔర్‌ వాహ్‌`, `ఖాలీ పీలి` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. `ఆంగ్రేజీ మీడియం`లో స్పెషల్‌ సాంగ్‌ కూడా చేసింది.

1016
ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ విజయ్‌ దేవరకొండ సరసన పాన్‌ ఇండియాచిత్రం `లైగర్‌`లో నటిస్తుంది. దీంతోపాటు షకున్‌ బట్రా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.

1116
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1216
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1316
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1416
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1516
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1616
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories