రష్మికకు లవ్ ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ!

First Published Apr 20, 2021, 6:36 PM IST

విజయ్ దేవరకొండ మోకాళ్లపై కూర్చొని ప్రేయసి రష్మిక మందానకు లవ్ ప్రపోజ్ చేశారు. విజయ్ దేవరకొండ రొమాంటిక్ ప్రపోజల్ కి రష్మిక మురిసిపోయింది. 
 

విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ హిట్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
undefined
ఆ తరువాత డియర్ కామ్రేడ్ మూవీలో నటించారు. ఆ సినిమాలో మరింత రెచ్చిపోయి నటించారు ఈ జంట. వీళ్ళ కెమిస్ట్రీ తెరపై పండినా సినిమాకు మాత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.
undefined
అయితే విజయ్, రష్మిక మధ్య ఎఫైర్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆ మధ్య విజయ్ ఇంటిలో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి కేవలం రష్మిక మాత్రమే హాజరయ్యారు.
undefined
అలాగే తరచుగా వీరిద్దరూ కలిసి డిన్నర్ నైట్స్ లో కనిపిస్తున్నారు. ఈ విషయంపై విజయ్, రష్మిక నోరు మెదపనప్పటికీ ఏదో ఉంది అనేది టాక్.
undefined
తాజాగా రశ్మికకు విజయ్ ప్రపోస్ చేశాడు . అయితే ఇది నిజం కాదు లెండి. కేవలం ఒక ప్రకటన వీడియో కోసం.
undefined
ప్రముఖ బాత్ సోప్ సంతూర్ ప్రచార కర్తలుగా విజయ్, రష్మిక వ్యవహరిస్తున్నారు. ఈ సోప్ యాడ్ షూట్ ముంబైలో జరిగింది. ఆ షూటింగ్ లో ఇద్దరు పాల్గొనడం జరిగింది. త్వరలో ఈ యాడ్ ప్రసారం కానుంది.
undefined
ఇక విజయ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.
undefined
రష్మిక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీలో నటిస్తున్నారు. అలాగే రెండు హిందీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.
undefined
click me!