జల్సా మూవీలో ఇలియానా మెయిన్ హీరోయిన్ కాగా, పార్వతి మెల్టన్ మరొక హీరోయిన్. జల్సా చిత్రంలో పార్వతి మెల్టన్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అత్తారింటికి దారేది చిత్రంలో కూడా సేమ్ సీన్ రిపీట్. సమంత మెయిన్ హీరోయిన్ కాగా, ప్రణీత సుభాష్ సెకండ్ హీరొయిన్ గా చేసింది. ఆమెను ఒక పాటకు కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు.