పర్‌ఫెక్ట్ చుట్టుకొలతలు చూపిస్తున్న `వకీల్‌సాబ్‌` భామ అనన్య నాగళ్ల.. టాలీవుడ్‌కి మరో అనుష్క దొరికినట్టే

First Published Jul 4, 2021, 2:10 PM IST

టాలీవుడ్‌కి యోగా బ్యూటీ అనుష్క చాలా అరుదుగా సినిమాలు చేస్తుంది. కానీ ఇప్పుడామె ప్లేస్‌ని భర్తీ చేస్తానంటోంది `వకీల్‌సాబ్‌` భామ అనన్య నాగళ్ల. ఈ అందాల భామ నడుముని చూస్తే అదే అనిపిస్తుందట సోషల్ మీడియా జనాలకు.

`వకీల్‌సాబ్‌`తో బాగా పేరుతెచ్చుకుంది అనన్య నాగళ్ల. ఆ ఇమేజ్‌ని బాగా వాడుకుంటోంది. దానికి కాస్త గ్లామర్‌ని జోడించింది. ఆ సినిమా తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది.
undefined
తాజాగా బ్లూ హాఫ్‌శారీలో ఈ అమ్మడు ఇచ్చిన పోజులు చూస్తుంటే తన బాడీ చుట్టుకొలతలు చూపిస్తున్నట్టుందంటున్నారు నెటిజన్లు. పర్‌ఫెక్ట్ కర్వ్‌తో సెక్సీ లుక్‌లో మతు పోగొడుతుందట ఈ అందాల భామ.
undefined
అంతేకాదు చూడబోతే అనుష్క శెట్టి మాదిరిగానే అనన్య నడుమందాలున్నాయంటున్నారు. టాలీవుడ్‌కి మరో అనుష్క దొరికినట్టే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
undefined
అనన్యనాగళ్ల `వకీల్‌సాబ్‌`లో తెలంగాణ అమ్మాయిగా, అమాయకత్వంతో కూడినపాత్రలో నటించి మెప్పించింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
undefined
అంతకు ముందు `మల్లేషం` చిత్రంలోనూ ట్రెడిషనల్‌ పల్లెటూరు అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడి వద్దకు పలు క్రేజీ ప్రాజెక్ట్ లు వస్తున్నాయట. ఈ ఊపులో తన గ్లామర్‌షో కూడా చేస్తూ మరింతగా మేకర్స్ ని ఆకర్షిస్తుంది అనన్య.
undefined
మరి అనుష్క శెట్టి మాదిరిగా ఆ రేంజ్‌ హీరోయిన్‌ అవుతుందా? చూడాలి.
undefined
సాఫ్ట్ వేర్‌ జాబ్‌చేసే అనన్య సినిమాల కోసం తనజాబ్‌ని కూడా వదులుకున్నట్టు సమాచారం.
undefined
ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఫోకస్‌ పెట్టింది.
undefined
దీంతో వరుసగా సెక్సీ ఫోటో షూట్లతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
undefined
ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది అనన్య. దీంతో ఓ రోజు సిక్‌ అయ్యిందట.
undefined
దీంతో పూర్తిగా బెడ్‌ రెస్ట్ తీసుకున్నానని తెలిపింది.
undefined
click me!