2. నయనతార
నయనతారకు 40 ఏళ్లు వచ్చినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటిస్తున్న 'టెస్ట్', 'టాక్సిక్', 'డియర్ స్టూడెంట్', 'మన్నాంగట్టి', 'రాకాయి', 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సుందర్ సి దర్శకత్వంలో 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'మూకుత్తి అమ్మన్ 2' సినిమా కోసం రూ.15 కోట్లు తీసుకుందట నయనతార.