కృష్ణుడంటే ఎన్టీఆర్ అనే అనుకుంటారు చాలా మంది. కాని ఎన్టీఆర్ కంటే ముందు కృష్ణుడి పాత్రల్లో, మహావిష్ణు పాత్రలతో మెప్పించాడు రామకృష్ణ. రామారావు కంటే కూడా రామకృష్ణుడిగా బాగుంటాడు అని అన్నవారు కూడా లేకపోలేదు. యశోద కృష్ణ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించి పెప్పించిన ఆయన.. తన ఫిల్మ్ కెరీర్ లో ఎక్కువగా ఇలాంటి పాత్రలనే పోషించారు.