గ్రాండ్‌గా మెహరీన్‌-భవ్య బిష్ణోయ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌

Published : Mar 13, 2021, 07:53 AM IST

తెలుగు హీరోయిన్‌ మెహరీన్‌ ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. శుక్రవారం జైపూర్‌లోని అలీలా కోటలో ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
111
గ్రాండ్‌గా మెహరీన్‌-భవ్య బిష్ణోయ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణించిన మెహరీన్‌ ఎంగేజ్‌మెంట్‌ హరియానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ కుమారుడు ఆడంపూర్‌ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ తనయుడు భవ్య బిష్ణోయ్‌తో జరిగింది.
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణించిన మెహరీన్‌ ఎంగేజ్‌మెంట్‌ హరియానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ కుమారుడు ఆడంపూర్‌ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ తనయుడు భవ్య బిష్ణోయ్‌తో జరిగింది.
211
మధ్య ప్రదేశ్‌లోని జైపూర్‌లో గల అలీలా కోటలో అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య చాలా వైభవంగా జరిగింది.
మధ్య ప్రదేశ్‌లోని జైపూర్‌లో గల అలీలా కోటలో అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య చాలా వైభవంగా జరిగింది.
311
ఇందులో మెహరీన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
ఇందులో మెహరీన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
411
త్వరలో వీరి మ్యారేజ్‌ సైతం అత్యంత వైభవంగా జరగబోతుంది. అందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విల్లా ప్యాలెస్‌ వేదిక కాబోతుంది.
త్వరలో వీరి మ్యారేజ్‌ సైతం అత్యంత వైభవంగా జరగబోతుంది. అందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విల్లా ప్యాలెస్‌ వేదిక కాబోతుంది.
511
నాని హీరోగా రూపొందిన `కృష్ణగాడి వీర ప్రేమగాథ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది మెహరీన్‌ ఫిర్జాదా. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత `రాజాది గ్రేట్‌`, `ఎఫ్‌2` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ఇప్పుడు `ఎఫ్‌3`లో హీరోయిన్‌గా నటిస్తుంది.

611
మెహరీన్‌ ఎంగేజ్‌మెంట్‌ ఆహ్వానం.
మెహరీన్‌ ఎంగేజ్‌మెంట్‌ ఆహ్వానం.
711
సోదరుడు గుర్ఫాతే ఫిర్జాదాతో మెహరీన్‌.
సోదరుడు గుర్ఫాతే ఫిర్జాదాతో మెహరీన్‌.
811
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్‌.
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్‌.
911
ఎంగేజ్‌మెంట్‌ వేదిక దృశ్యం.
ఎంగేజ్‌మెంట్‌ వేదిక దృశ్యం.
1011
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్‌.
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్‌.
1111
కాబోయే భర్త, సోదరుడుతో మెహరీన్‌.
కాబోయే భర్త, సోదరుడుతో మెహరీన్‌.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories