దీపికా, శృతి హాసన్, కత్రినా...అలియా కంటే ముందు రన్బీర్ తో డేటింగ్ చేసిన 9 మంది హీరోయిన్స్ వీరే

Published : Oct 20, 2020, 01:03 PM IST

అలియా భట్ కంటే ముందు రన్బీర్ కపూర్ 9మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశారు. వారెవరో ఓ లుక్కేయండి...

PREV
110
దీపికా, శృతి హాసన్, కత్రినా...అలియా కంటే ముందు రన్బీర్ తో డేటింగ్ చేసిన 9 మంది హీరోయిన్స్ వీరే

బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ అంటే గుర్తు ఇచ్చేది ఎఫైర్స్ అండ్ బ్రేకప్స్. 13 ఏళ్ల కెరీర్ లో రన్బీర్ కపూర్ అనేక మంది స్టార్ హీరోయిన్స్ తో సంబంధాలు నెరిపాడు. ప్రస్తుతం యంగ్ లేడీ అలియా భట్ తో రిలేషన్ లో ఉన్నాడు. అలియా తండ్రి మహేష్ భట్ కొన్నాళ్ల క్రితం కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో రన్బీర్ బయోపిక్ తీస్తే 'లేడీస్ మాన్' అనే టైటిల్ పెడతానని చెప్పడం విశేషం. మరి అలియాకు ముందు రన్బీర్ 9మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశారు. వారెవరో ఓ లుక్కేయండి... 

210

కెరీర్ ప్రారంభంలోనే రన్బీర్ కపూర్ తనకంటే వయసులో 10ఏళ్ళు పెద్దదైన నందిత మహంతితో డేటింగ్ చేశాడు. కరిష్మా కపూర్ ఎక్స్ హస్బెండ్ అయిన సంజయ్ కపూర్ మొదటి భార్యనే ఈ నందిత మహంతి. ఫ్యాషన్ డిజైనర్ అయిన నందిత అంటే తనకు క్రష్ అని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రన్బీర్ చెప్పడం విశేషం. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట తరువాత ఎవరి కెరీర్ లో వారు బిజీ కావడం జరిగింది.

310

2009లో  ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన రాక్ స్టార్ మూవీ సమయంలో హీరోయిన్ నర్గిస్ ఫక్రితో రన్బీర్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరి మధ్య సాన్నిహిత్యం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఆ సినిమా విడుదల తరువాత వీరు ఎవరిదారి వారు చూసుకున్నారు.

410

అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ తో కూడా రన్బీర్ రొమాన్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని వీరిద్దరిలో ఎవరూ బహిర్గతం చేయకున్నప్పటికీ, సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన సావరియా మూవీ సమయంలో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడిచినట్లు ఆ చిత్ర యూనిట్  వెల్లడించారు.

510

చెన్నై కి చెందిన మోడల్ మరియు కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ ఏంజెలా జేసన్ తో రన్బీర్ డేటింగ్ చేసినట్లు వార్తలు రావడం జరిగింది. 2011లో వీరిద్దరూ కలిసి కెమెరా కంటికి చిక్కగా పుకార్లు రావడం జరిగింది. ఐతే ఓ ఇంటర్వ్యూలో రన్బీర్ అమ్మాయితో కనిపిస్తే చాలు...రిలేషన్ అంటగడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు.

610

రన్బీర్ రిలేషన్స్ లో దీపికా పదుకొనెతో బ్రేకప్ సంచలం రేపింది. దాదాపు పెళ్లి వరకు వెళ్లిన వీరి రిలేషన్ బ్రేకప్ కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సమయంలో దీపికా డిప్రెషన్ లో కి వెళ్లిపోయారు. ఇక ఈ విషయంలో దీపికను చీటింగ్ చేసినట్లు రన్బీర్ ఒప్పుకున్నారు. అనుభం, పరిపక్వత లేని కారణంగా దీపికతో సరైన రిలేషన్ మైంటైన్ చేయలేక పోయాయని చెప్పాడు. పరోక్షంగా ప్రేమ బంధానికి కావలసిన నమ్మకం అనే విషయాన్ని బ్రేక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. 
 
710

పరిశ్రమలోకి ప్రవేశించిన నాటి నుండి కత్రినా ఖైఫ్ సల్మాన్ ఖాన్ కి సన్నిహితంగా ఉండేది. ఐతే  'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని' మూవీ సమయంలో కత్రినా రన్బీర్ కి దగ్గర కావడం జరిగింది. అప్పటికే దీపికతో డేటింగ్ చేస్తున్న రన్బీర్ కత్రినాను కూడా లైన్ లో పెట్టాడు. దీనితో దీపికా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. 
 
810

 పాకిస్తానీ హీరోయిన్ మహీరా ఖాన్  తో న్యూ యార్క్ సిటీలో స్మోక్ చేస్తూ కెమెరాకు చిక్కాడు రన్బీర్. అప్పట్లో ఆ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. దీనితో రన్బీర్ కపూర్ మహీరా ఖాన్ తో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు రావడం జరిగింది. దుబాయ్ లో జరిగిన గ్లోబల్ టీచర్ ప్రైజ్ గాలా కు కలిసి హాజరైన ఈ జంట రెడ్ కార్పెట్ పై కలిసి వాక్ చేశారు. ఆ సందర్భంలో వారిద్దరూ ఘాడమైన బంధంలో ఉన్నట్లు అర్థం అయ్యింది. 

910

హీరోయిన్ శృతి హాసన్ తో కూడా రన్బీర్ కి డేటింగ్ రూమర్స్ రావడం జరిగింది. ఓ యాడ్ షూట్ కోసం రొమాంటిక్ సీన్స్ లో నటించిన ఈ జంట ఆ సమయంలో దగ్గరయ్యారని, వీరి మధ్య షార్ట్ టర్మ్ రిలేషన్ నడిచిందని కథనాలు వచ్చాయి. ఐతే ఈ పుకార్లను శ్రుతి కొట్టిపారేసింది.

1010

ఇమ్రాన్ ఖాన్ వైఫ్ అవంతికా మాలిక్ తో కూడా రన్బీర్ డేటింగ్ చేసినట్లు సమాచారం. అవంతికా మాలిక్ తో కలిసి చదువుకున్న రన్బీర్ అప్పట్లో ఆమె అంటే తనకు క్రష్ అని చెప్పడం జరిగింది. పాప్యులర్ టీన్ సిరీస్ జస్ట్ మహాబత్ లో అవంతికా మాలిక్ నటించగా ఆ సీరియల్ సెట్స్ లో రన్బీర్ తరచుగా కనిపించేవాడు. దాదాపు 5 ఏళ్ళు వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని సమాచారం.

click me!

Recommended Stories