ది ఘోస్ట్ బ్యూటీ సోనాల్ మోస్ట్ బోల్డ్ పిక్స్... సిల్క్ బట్టల్లో ఎంత సెక్సీగా ఉందో కదా!

First Published Oct 6, 2022, 11:21 PM IST


ది ఘోస్ట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ మోస్ట్ బోల్డ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిల్వర్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీ లుక్ లో మైండ్ బ్లాక్ చేసింది. సోనాల్ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  

sonal chauhan

సోనాల్ లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ అక్టోబర్ 5న విడుదలైంది. నాగార్జున హీరోగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. యాక్షన్ సబ్జెక్టు కి ఎమోషన్స్ జోడించి తెరకెక్కించారు. ఈ మూవీ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇంటర్ పోల్ ఆఫీసర్ గా సోనాల్ అటు యాక్షన్ ఇటు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 
 

sonal chauhan


ఈ మధ్య సోనాల్ కి తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. వెంకటేష్-వరుణ్ ల మల్టీస్టారర్ ఎఫ్3 చిత్రంలో కూడా ఆమె కీలక రోల్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో సోనాల్ గ్లామర్ హైలెట్ అయ్యింది. 

sonal chauhan

తెలుగులో సోనాల్ మొదటి చిత్రం రైన్ బో. ఈ మూవీలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించాడు. అయితే ఆమెకు లెజెండ్ మూవీతో గుర్తింపు వచ్చింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన లెజెండ్ మూవీలో సోనాల్ సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ సూపర్ హిట్ కాగా సోనాల్ వెలుగులోకి వచ్చింది. 
 

sonal chauhan


ఆ తర్వాత బాలయ్య హీరోగా తెరకెక్కిన డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో ఆయనతో జతకట్టింది. ఆ రెండు డిజాస్టర్స్ అయ్యాయి. ఈ ఏడాది ఎఫ్3, ది ఘోస్ట్ చిత్రాల్లో ఆమె నటించడం విశేషం. 
 

sonal chauhan

ఇక సోనాల్ చేతిలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనాల్ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా నటిస్తుండగా.. సోనాల్ పాత్ర ఏమిటనేది ఆసక్తి రేపుతోంది. బహుశా ఆమె రావణుడు చెల్లెలు సూర్పణకలా కనిపించే ఆస్కారం కలదు.


స్లిమ్ అండ్ ఫిట్ ఫిజిక్ తో చూడగానే నచ్చేసేలా ఉండే సోనాల్ కి రావలసినంత గుర్తింపు రాలేదు. ఆమె స్టార్ హీరోయిన్ కాలేకయారు. హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేసినా ఓ రేంజ్ కి వెళ్లలేకపోయింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. 

click me!