తెలుగు హాట్‌ యాంకర్లు అనసూయ, శ్యామల, వింధ్యా, సమీరా.. వీరి భర్తలు ఎలా ఉంటారు? ఏంచేస్తారో తెలుసా?

First Published May 15, 2021, 8:14 PM IST

తెలుగు సినిమాని, టీవీని శాషిస్తున్నారు యాంకర్లు సుమ, అనసూయ, శ్యామల, వింధ్యా, సమీర, శిల్పా చక్రవర్తి, ఉదయభాను. సెక్సీ అందాలతో మత్తెక్కిస్తుంటారు. మరి వీరి భర్తలు ఎలా ఉంటారు? వాళ్లేం చేస్తుంటారో తెలుసా?
 

తెలుగులో టాప్‌ యాంకర్‌ సుమ కనకాల భర్త రాజీవ్‌ కనకాల నటుడు అన్న విషయం తెలిసిందే. సుమ టాలీవుడ్‌ టాప్‌ రేటెడ్‌ యాంకర్‌ కూడా.
undefined
సుమ తర్వాత ఆ రేంజ్‌ పాపులారిటీ కలిగిన అనసూయ భర్త పేరు శశాంక్‌ భరద్వాజ్‌. ఆయన బిజినెన్‌ మేన్‌గా రాణిస్తున్నారు.
undefined
యాంకర్‌ లాస్య భర్త పేరు మంజునాథ్‌. ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మంజునాథ్‌ సాఫ్ట్ వేర్ గా రాణిస్తున్నారు.
undefined
యాంకర్‌ శ్యామల భర్త నరసింహారెడ్డి. ఆయన కూడా నటుడుగానే రాణిస్తున్నారు. ఇటీవల ఓ మనీ లాండరింగ్‌ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
undefined
ఒకప్పుడు టాప్‌ యాంకర్‌గా రాణించిన ఉదయ భాను ఇటీవల కనిపించడం లేదు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యారు. రీఎంట్రీకి సిద్ధమవుతున్న ఆమె భర్త పేరు విజయ్‌. ఆయన బిల్డర్‌గా రాణిస్తున్నారు.
undefined
స్సోర్ట్స్ యాంకర్‌గా ఫేమస్‌ అయిన వింధ్యా మేడపాటి భర్త పేరు విశాల్‌. ఆయన ప్రైవేట్‌ ఎంప్లాయ్‌.
undefined
నటి,యాంకర్‌ సమీర భర్త పేరు అన్వర్‌. ఆయన సీరియల్స్ ప్రొడ్యూస్‌ చేస్తుంటారు.
undefined
యాంకర్‌ గాయత్రిభార్గవి భర్త పేరు విక్రమ్‌. ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
undefined
యాంకర్‌ మృదుల భర్త సింగర్‌ కృష్ణచైతన్య అనే విషయం తెలిసిందే. ఇటీవల మృదుల యాంకర్‌గా అంతగా రాణించడం లేదు.
undefined
నటి, యాంకర్‌ ప్రవీణ భర్త అని. ఆయన టీవీ, సినీ నిర్మాతగా రాణిస్తున్నారు.
undefined
యాంకర్‌, నటి శిల్పా చక్రవర్తి భర్త పేరు కళ్యాణ్‌. ఆయన ప్రైవేట్‌ ఎంప్లాయ్‌.
undefined
click me!