సినిమా స్టార్స్ కు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు.. పిచ్చి అభిమానులు కూడా ఉంటారు.. వీళ్లే కాదు అంతకు మించిన అభిమానులు కూడా కామన్. అభిమానం హద్దులు దాటితే.. దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. తెరమీద కనిపించే హీరో హీరోయిన్లకి అభిమానులు, వీరాభిమానులు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్ల మీద అభిమానాన్ని చూపించే విధానం మాత్రం కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది.