ప్యాంటు చిరుగుల్లో నుండి తొడలు చూపిస్తూ రెచ్చిపోయిన సురేఖావాణి కూతురు సుప్రీతా... టీనేజ్ కూడా దాటకుండానే!

First Published Jun 10, 2021, 6:02 PM IST

నటి సురేఖావాణి కూతురు సుప్రీతా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నాళ్లుగా ఆమె కామెంట్స్, ఫొటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. సోషల్ మీడియా సెలెబ్రెటీగా లక్షల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు ఆమె. 
 

మొదట్లో తల్లి సురేఖావాణితో సుప్రీతా ఫోటో షూట్స్ అందరినీ ఆకర్షించారు. పొట్టి బట్టలలో ఈ తల్లీ కూతుళ్ళ డాన్స్ వీడియోలు, ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. అందాలను ఆస్వాదించే రసికులు మంచి ఎంటర్టైన్మెంట్ పంచాయి.
undefined
అలా వచ్చిన పాపులారిటీతో సుప్రీతా ప్రతేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. టీనేజ్ కూడా పూర్తికాని సుప్రీతాకు కోపం కూడా ఎక్కువే. ఆమధ్య తల్లి సురేఖ రెండో పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యింది అమ్మడు.
undefined
నిరాధారమైన రాతలు రాయకండి అంటూ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.  ఇక తరచుగా ఇంస్టాగ్రామ్ చాట్స్ లో పాల్గొంటూ అభిమానుల అనుమానాలు తీర్చడంతో పాటు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటుంది.
undefined
పెళ్లి, సినిమా ఎంట్రీ వంటి విషయాలపై కూడా సుప్రీతా తన అభిప్రాయాలను తెలిపారు. ఆ మధ్య మీరు వర్జినా కాదా? అని అడుగుగా వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ చూపుతూ సమాధానం చెప్పింది ఈ గడుసు అమ్మాయి.
undefined
త్వరలో వెండితెర ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తుండగా సుప్రీతా చర్యలు కూడా అలానే ఉన్నాయి. ఇంస్టాగ్రామ్ లో సుప్రీతా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.
undefined
లేటెస్ట్ గా హెవీ టోర్న్ జీన్స్ లో తొడలు చూపిస్తూ సెక్సీ ఫోజులిచ్చింది సుప్రీతా. టీనేజ్ కూడా దాటకుండానే గ్లామర్ షోతో రెచ్చిపోతున్న సుప్రీతా స్పీడ్ ని చూసి కొందరు షాక్ తింటున్నారు.
undefined
సుప్రీతా హాట్ ఫోటోలు వైరల్ కావడంతో పాటు ఫ్యాన్స్ కామెంట్స్ , లైక్శ్ తో విరుచుకుపడుతున్నారు.
undefined
ఇక భర్త మరణం అనంతరం సురేఖా కూతురు సుప్రీతాతో కలిసి ఒంటరి జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ మిత్రుల వలె చాలా సన్నిహితంగా ఉంటారు. విందులు, విహారాలలో కలిసి పాల్గొంటారు.
undefined
click me!