టైట్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్ క్లీవేజ్ షో... స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్ యాంగిల్ కేక!

First Published Oct 6, 2022, 4:12 PM IST

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ మేకర్స్ ని అందాలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ అండ్ కమర్షియల్ రోల్స్ కి సిద్దమే అన్న సందేశం పంపుతుంది. 
 

shivathmika Rajashekar


హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. దర్శక నిర్మాతలను కన్ను పడాలంటే అమ్మాయిలు తమలోని గ్లామర్ యాంగిల్ చూపించాలి. శివాత్మిక కూడా అదే పనిలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ భామలకు తానేమి తక్కువ కాదని నిరూపించుకోవాలి అనుకుంటుంది. ఆ క్రమంలో స్కిన్ షోకి తెరలేపింది. 
 

shivathmika Rajashekar

తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్ థైస్, క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ టెంప్ట్ చేసింది. శివాత్మిక సూపర్ సెక్సీ ఫోజులు చలిలో చెమటలు పట్టిస్తున్నాయి. ఇక ఆమె ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.

shivathmika Rajashekar

రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్క్ చూపించింది. నటిగా నిరూపించుకుంది. 
 

shivathmika Rajashekar

ఆ మూవీ విడుదలై మూడేళ్లు కావస్తున్నా శివాత్మిక నటించిన మరో చిత్రం విడుదల కాలేదు.ప్రస్తుతం తెలుగులో శివాత్మిక రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు నిర్మాణ దశలో ఉన్నాయి. దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలంగా రంగమార్తాండ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. వారి కూతురుగా శివాత్మిక నటిస్తున్నట్లు సమాచారం. ఇది మరాఠీ చిత్రం రీమేక్.

shivathmika Rajashekar


అలాగే బ్రహ్మానందం, స్వాతి నటిస్తున్న పంచతంత్ర మూవీలో శివాత్మిక కీలక రోల్ చేస్తున్నారు. తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక్క తెలుగు హీరోయిన్ కూడా స్టార్ కాలేదు. 
 


ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. 
 

click me!