ఒకప్పుడు స్టార్ హీరోగా కోట్ల ఆస్తిని కూడబెట్టిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుంతం పవర్ ఫుల్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈమధ్యనే ఆయన దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ఆపోజిట్ రోల్ లో కనిపించారు. చాలా అద్భుతంగా నటించారు.
ఈసినిమాతరువాత సైఫ్ కు వరుసగా ఆఫర్లు సౌత్ నుంచి క్యూ కడుతున్నాయి. అయితే రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ పై ఒ దొంగ దాడి చేయడంతో.. పెద్ద గండం నుంచి బయటపడ్డారు సైఫ్. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. ఆతరువాత దేవర 2 స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
Also Read: ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో