ఈమధ్య ఓల్డ్ బ్లాక్ బస్టర్ సినిమాల సీక్వెల్స్ కు సబంధించిన చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్ మాస్ మిక్సింగ్ సూపర్ హిట్ మూవీస్ ను సీక్వెల్స్ చేస్తే ఎవరు చేయాలి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకు ముందు మెగాస్టార్ మాస్ మూవీ గ్యాంగ్ లీడర్ సీక్వెల్ పై ఇలాగే డిస్కర్షన్స్ జరిగాయి.