ఎద సంపదని చూపిస్తూ జగన్‌కి బిస్కెట్లు వేస్తున్న శ్రీరెడ్డి.. ఏపీ సీఎంకి AK 47 గన్‌లా ఉంటుందట!

First Published Jun 21, 2021, 2:16 PM IST

కాంట్రవర్షియల్‌ బ్యూటీ శ్రీరెడ్డి ఓ వైపు యద సంపదని చూపిస్తూ తమిళుళకు యోగాసనాలు చూపించింది. మరోవైపు మరోవైపు కవ్విస్తూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కి ఏకే 47గన్‌లా కాపలా ఉంటానంటోంది. వైసీపీకి బిస్కెట్లు వేస్తుంది. 
 

శ్రీరెడ్డి అంటే వివాదం, శ్రీరెడ్డి అంటేనే అరాచకం.. శ్రీరెడ్డి అంటేనే అదుపులోనే అందాల ఆరబోత.. ఫైనల్‌గా శ్రీరెడ్డి ఓ సెన్సేషనల్‌. ఇది సోషల్‌ మీడియాలో వినిపించే మాట. అవును కొందరు శ్రీరెడ్డిని హేట్‌ చేస్తుంటే మరికొందరు ఆమెని అభినందిస్తుంటారు.
undefined
మూడేళ్ల క్రితం ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌ వద్ద నగ్నంగా చేసిన రచ్చతో సంచలనంగా మారింది. అప్పటి నుంచి తరచూ సినిమా తారలు, రాజకీయ నాయకులపై విమర్శలతో రెచ్చిపోతుంది. అడ్డు అదుపులేని మాటలు, హద్దుల్లేని అందాల ఆరబోత సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతుంది.
undefined
పవన్‌ కళ్యాణ్‌ టార్గెట్‌గా వివాదాలు క్రియేట్‌ చేస్తుంది. చిరంజీవి, అల్లు అర్జున్‌ ఇలా ఎవరినీ వదల్లేదు. టైమ్‌ దొరికినప్పుడల్లా వారిపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తుంది శ్రీరెడ్డి.
undefined
తాజాగా యోగా వీడియోని పంచుకుంది శ్రీరెడ్డి. తన భారీ యద సంపదని ఆరబోస్తూ, బొడ్డు అందాలను చూపిస్తూ సెక్సీ యోగాసనాలు చూపించింది. ఇది తమిళ అభిమానుల కోసం కావడం విశేషం. తమిళంలో తాను ఫిట్‌ నెస్‌ ఆసనాలు చూపిస్తాంటూ రచ్చ లేపింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
undefined
అయితే తాను రాజకీయాల గురించి మాట్లాడటం, తన అందాలను చూపించడం తన ఇష్టమని పేర్కొంది. అదే సమయంలో జగనన్న రాజకీయాలంటే ఇష్టమని, ఆయన చేసేది ఇష్టమని పేర్కొంటూ ఈ యోగా వీడియోని పంచుకోవడం విశేషం.
undefined
కింద పేర్కొంటూ, `రాజకీయాలకి రావాలని వున్నా ఈ లోగా మా బ్రతుకు మేము బ్రతకాలి గా ..అవకాశం ఇస్తారో లేదో ..ఇలా చేస్తే అన్న మా సోషల్ మీడియా ల్లో మాకు పైస ఇస్తారు ..ఇష్టం లేకపోయిన చెయ్యక తప్పట్లేదు..వైసీపీ తమ్ముళ్లు నన్ను క్షమించండి` అని పేర్కొంది.
undefined
అంతటితో ఆగలేదు, `జగన్ గారు ఈ ఎధవల కోసం నన్ను డైరెక్ట్ పోలిటిక్స్ రంగం లోకి దింపాలని నా విజ్ఞప్తి. ముల్లుని ముళ్ళు తో నే తీయండి. మీ దగ్గర సర్రుమని తెగే కత్తిలా, AK 47లా పడి ఉంటా. మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాల, టైం చూసి నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నా` అని జగన్‌కి బిస్కెట్లు వేసింది.
undefined
`నాకు డబ్బు లేదు, బట్టలు విప్పాననే ఒక మచ్చ కూడా ఉంది. నేను నలుగురు అమ్మాయల మంచి కోసమే చేశా. కానీ అన్న ఏం ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో అన్న నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కానీ సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. అన్న మీరు అంటే ప్రాణం. కానీ అన్న మీరు నన్ను కరుణిస్తారో లేదో` అంటూ జగన్‌ని వేడుకుంది.
undefined
మరి సీఎం జగన్‌గానీ, వైసీపీ నేతలు గానీ శ్రీరెడ్డికి స్పందిస్తారా? ఆమె కోరికని తీరుస్తారా? లేదా ? అనేది చూడాలి.
undefined
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్‌, వీరితోపాటు రఘురామకృష్ణంరాజులపై విమర్శలు గుప్పించింది. తీవ్ర స్థాయిలో మండిపడింది. దీంతో హాట్‌ టాపిక్‌గా మారింది శ్రీరెడ్డి.
undefined
శ్రీరెడ్డి యోగా భంగిమలు.
undefined
శ్రీరెడ్డి యోగా భంగిమలు.
undefined
click me!