మామూలుగా చూపిస్తే లాభం లేదని బ్లాక్‌ శారీలో రెచ్చిపోయిన శ్రీముఖి.. చూసుకున్నోడికి చూసుకున్నంత

First Published Mar 21, 2021, 10:17 AM IST

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి రెచ్చిపోయింది. మామూలుగా రెచ్చిపోవడం కాదు, మామూలుగా చూపిస్తే లాభం లేదని తెగ రెచ్చిపోయింది. స్లీవ్‌లెస్‌ గోల్డ్ కలర్‌ బ్లౌజ్‌, బ్లాక్‌ శారీలో అందాల విందుని వడ్డించింది. ఎద అందాలు చూపిస్తూ మరీ పోజులిచ్చింది. చూసుకున్నోడికి చూసుకున్నంత అనేలా హాట్‌ పోజులిచ్చింది శ్రీముఖి. 

శ్రీముఖి తన ఫ్యాన్స్ కి సండ్‌ స్పెషల్‌ పంపించింది. ఆదివారం స్పెషల్‌ ఐటెమ్స్ గా నెటిజన్లకి అందాల విందు వడ్డించింది.
undefined
స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, బ్లాక్‌ శారీలో ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్‌ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకుంది.
undefined
బ్లాక్‌ శారీలో తన అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది శ్రీముఖి. పలుచని కొంగులో నడుమందాలు, బొడ్డు అందాలను కొంచెం కొంచెం చూపించింది.
undefined
దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు శ్రీముఖి అందాలను తదేకంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఏం ఉందిరా బాబూ అంటు కొందరు, చూసుకున్నోడికి చూసుకున్నంత అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.
undefined
అందాల దేవత దిగొచ్చిందా? అని, దేవకన్య అని, రాములమ్మ నువ్వు కేక, పోలా.. అదిరిపోలా.. అని ఇంకొందరు పోస్ట్ లు పెడుతున్నారు.
undefined
మొత్తంగా ఉన్నట్టుండి శ్రీముఖి ఇలా రెచ్చిపోయి హాట్‌ షో చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇటీవల ఈ అమ్మడిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
undefined
దీంతోపాటు లాభం లేదని భావించిన శ్రీముఖి ఇలా రెచ్చిపోయింది సెక్సీ అందాలను చూపిస్తుంది. ఎద అందాలను టార్గెట్‌గా పోజులిచ్చింది. నెటిజన్లకి మైండ్‌ బ్లాంక్‌ చేసింది.
undefined
శ్రీముఖి అందాల విందు. హాట్‌ ఫోటోలు వైరల్‌.
undefined
click me!