వయస్సు పెరిగినా తరగని అందం.. థండర్ థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న శ్రియా సరన్.!

First Published Sep 29, 2022, 11:24 AM IST

స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ (Shriya Saran) వయస్సు పెరిగినా కొద్ది మరింత అందంగా తయారవుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి.
 

సీనియర్ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ శ్రియా సరన్ అందాల ఆరబోతకు హద్దుల్లేకుండా పోయాయి. గతకొంత కాలంగా మరింతగా గ్లామర్ షో చేస్తూ  ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. వయస్సు పెరిగినా కొద్ది మరింత నాజుగ్గా తయారవుతూ అందాల ప్రదర్శన చేస్తోంది.  

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న శ్రియా సరన్ తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విషయాలను తన అభిమానులతో పంచుకుంటోంది. మరోవైపు మతిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తూ పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తోంది. 
 

ఈమేరకు లేటెస్ట్ గా ట్రెండీ వేర్ లో ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ లో శ్రియా సరన్ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ల మతి చెడగొట్టేలా పోజులిచ్చింది. 

మరోవైపు క్లీవేజ్ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. థండర్ థైస్ చూపిస్తూ యువతకు ఊపిరాడకుండా చేస్తోంది. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ కుర్ర భామాలా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందుతో  నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ షోకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 
 

ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా శ్రియా సరన్ హాట్ నెస్ లో మాత్రం తగ్గేదే లేదంటోంది. అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచుతూ అందాల మాయలోకి దింపుతోంది. నాలుగు పదుల వయస్సులోనూ శ్రియా సరన్ చెక్కుచెదరని అందంతో దర్శనమిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదేమైనా ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు ఐఫీస్ కలిగిస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకులను  అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘కబ్జా’(Kabzaa)లో నటిస్తోంది. ఇటీవలనే ఈ చిత్ర టీజర్ కూడా విడుదలై ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అలాగే ‘ద్రుశ్యం 2’,‘మ్యూజిక్ స్కూల్’ వంటి హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. మరిన్ని చిత్రాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.

click me!